1, మార్చి 2011, మంగళవారం

తెలంగాణాలో అరుదైన వన మూలికలు


నా పేరు. సింహ చలం లక్ష్మణ్ స్వామి
వూరు జగిత్యాల
కరీంనగర్ జిల్లా .


అయర్వేద     వైద్యానికి మూలం మొక్కలు...
ఆదిలాబాద్ అడవుల్లో...మంథని 
కాళేశ్వరం ... చత్తీస్ ఘడ్ ...
కరీంనగర్ జిల్లా రామగిరి కొండపైన ,
కొండగట్టు గుట్ట పైన 
ఇంకా చాల చోట్ల అరుదైన 
వన మూలికలు లభిస్తాయి
నా వద్ద 1500 పదిహేను వందలకు పైగా 
అరుదైన వన మూలికల వర్ణ చిత్రాల
ఫోటోలు ఉన్నాయి 
సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు 
శ్రీ పండిత  ఏల్చూరి  గారు 
వెలువరించిన  
స్వదేశీ వనమూలికావేదం  గ్రంధంలో 
అరుదైన వనమూలికల వర్ణ చిత్రాలని 
అందించాను ...
ఉచిత అమృత నిర్గుండి  ఔషద పంపిణి 
శిభిరాలు  వివిధ  జిల్లాలలో 150 కి 
పైగా నిర్వహించి  దాదాపు  ఆరు లక్షల మందికి 
ఉచితంగా ఈ కషాయాన్ని అందించి ఎనలేని 
ప్రశంసల్ని  పొందటం జరిగింది ....

ప్రత్యేకించి:-

సోరియాసిస్ ....బొల్లి ...VITILIGO

సంతానం...అస్తమా ...అలర్జీ ...

కామెర్లు (Hbs Ag) హెపటైటిస్ -B

కిడ్నీ స్టోన్స్ ....కీళ్ళనొప్పులు 

వైట్ హెర్స్ ....లాంగ్ హెర్స్ ...

అధికబరువు ... అల్ప భరువు 

ఇలా  అనేకరకాల  వ్యాధులకు 
ఖచ్చితమైన  వైద్యం  లభిస్తుంది ...

తాత ...నాన్న   ద్వారా  
అనువంశికంగా  సంక్రమించిన 
వైద్యమిది ...ప్రాచీనతను 
ఆధునిక శాస్త్ర  ప్రామాణికతను 
జోడించి  స శాస్త్రీయ వైద్యం అందించటం 
మాప్రత్యేకత ....

ఎలాంటి సైడ్  ఎఫెక్ట్  లేని నిరపాయకర 
ప్రకృతి ప్రసాదించిన ...
వనమూలికలతో  మాత్రమే 
ఔషధాలు  చేయబడును ...

పూర్తి వివరాలకు  

 డా. సింహచలం లక్ష్మణ్ స్వామి

సెల్ నం .99 08 28 98 30 ను 

సంప్రదించవచ్చు .....

E-mail   dr.laxmanswamy@gmail.com